Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం.. మంచానపడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:14 AM కరీంనగర్General
రోడ్డు ప్రమాదం.. మంచానపడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ - Udayam
దసరా సెలవులకు ఇంటికి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రణయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఉన్న ఎకరన్నర భూమిని అమ్ముకోవడంతో పాటు లక్షల్లో అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...