Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 7:29 PM జగిత్యాలGeneral
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా, స్థానికులు శ్రమించి బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...