Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలో రోడ్డు ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Rajdeep Jun 11, 2026 4:24 PM నిజామాబాద్General
సిరికొండలో రోడ్డు ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు - Udayam
సిరికొండ మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం ట్యాంకర్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న తూంపల్లి గ్రామానికి చెందిన సాయిలు, అశోక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...