వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టు మండలం కిచ్చన్నగారిపల్లి సమీపంలోని ఆరు లైన్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఢీకొన్న లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

