Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీలేరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 27, 2026 6:15 PM కడపGeneral
పీలేరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి - Udayam
అన్నమయ్య జిల్లా పీలేరు-చిత్తూరు ప్రధాన రహదారిపై టూరిస్ట్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు సింహాద్రి మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, శరత్ నాయక్‌ను మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...