Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మఠంపల్లి: రోడ్డు ప్రమాదం- యువకులకు గాయాలు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:56 AM సూర్యాపేటGeneral
మఠంపల్లి: రోడ్డు ప్రమాదం- యువకులకు గాయాలు - Udayam
మఠంపల్లి మండలం చోటపల్లి–బకవంతులగూడెం మధ్య రహదారిపై గురువారం కారు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. మాచా తండాకు చెందిన ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ పరారైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...