Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 12:06 PM సిద్దిపేటతెలంగాణ
కోహెడలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి - Udayam
కోహెడ మండలం శంకర్‌నగర్‌ శివారులో ఇటుక బట్టీల సమీపంలో రాజీవ్‌ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో స్విఫ్ట్‌ కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రహదారి పక్కన ఆగి ఉన్న కారును సిద్దిపేట నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న స్కార్పియో వెనుక నుంచి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కోహెడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...