Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 7:00 AM జాతీయంGeneral
ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
జంషెడ్‌పూర్‌లో ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో రాష్ట్ర మంత్రి దీపికాపాండే సింగ్ కుమార్తె త్రిష సింగ్‌తో పాటు నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...