వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ సతీష్‌కు తీవ్రంగా, రామావత్ సునీతకు స్వల్పంగా గాయాలయ్యాయి. రోడ్డు దాటుతున్న మహిళను రక్షించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది.
108 సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

