వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగూడెం మండలం వేణుగోపాలపురం ఎక్స్‌రోడ్డు వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాగిత రామచంద్రపురం నుంచి వేణుగోపాలపురం వైపు వెళ్తున్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి.
స్థానికులు 108 అంబులెన్స్‌లో వెంకటేశ్వర్లును నడిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు.
Comments
Loading comments...

