వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలం మండలంలోని అర్జునవలసలో జనసేన పార్టీకి భారీ బలం చేకూరింది. బుధవారం వైసీపీ నాయకులు నవోగట్ల భీముడు, రెడ్డి సన్యాసిరావు, సురేష్ తమ అనుచరులతో కలిసి 50 కుటుంబాలతో జనసేనలో చేరారు.
బుధవారం ఎచ్చెర్ల ఇన్ఛార్జ్ డా. విశ్వక్సేన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ధర్మాన్ని పాటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విశ్వక్సేన్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

