Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలంలో జలమయమైన NH-16 రోడ్డు

Follow Udayam on Google
Hari Sep 24, 2026 11:27 AM శ్రీకాకుళంGeneral
రణస్థలంలో జలమయమైన NH-16 రోడ్డు - Udayam
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో రణస్థలం NH-16 సర్వీస్ రోడ్డుపై భారీగా వర్షం నీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లై ఓవర్ పనులు కారణంగా కాలువలు పూడుకుపోవడంతో వర్షం నీరు ఎక్కడిక్కడ స్టాక్ అయిపోయింది. నీటిముంపుతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...