వార్తలకు తిరిగి వెళ్లండి

బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ పై దృష్టి సారించాలని పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
గురువారం రణస్థలంలో ఉన్న ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీతో సమావేశం నిర్వహించారు. అత్యంత గుర్తింపు పొందిన బిఎస్ఎన్ఎల్ సంస్థ వినియోగదారులకు సేవలు అందించడంలో విఫలమవుతున్నారని అన్నారు. సిగ్నల్స్ లేక వినియోగదారులు ఇబ్బందులకు పడుతున్నారని వెంటనే సరి చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

