Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ జట్టులో శాంసన్‌ సోదరులకు నో ఛాన్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 6:43 PM జాతీయంక్రీడలు
రంజీ జట్టులో శాంసన్‌ సోదరులకు నో ఛాన్స్‌ - Udayam
రంజీ ట్రోఫీ 2026-27 తొలి మ్యాచ్‌కు కేరళ 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించగా.. శాంసన్‌ సోదరులకు చోటు దక్కలేదు. జార్ఖండ్‌తో అక్టోబర్‌ 11-14 మధ్య జరిగే మ్యాచ్‌కు విష్ణు వినోద్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సంజూ శాంసన్‌ వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉండటంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. తదుపరి మ్యాచ్‌కు అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...