వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ముగ్గురు గురువులను రంగంపేటలో సన్మానించారు. ఉన్నత పాఠశాల సైన్స్ టీచర్ వి.రమ్యసుధ రాష్ట్ర అవార్డు అందుకున్నారు.
హెచ్‌ఎం పార్థసారథి, తెలుగు ఉపాధ్యాయురాలు డా. శ్రీపాద సీతామహాలక్ష్మి జిల్లా అవార్డులు పొందారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాలతో వారిని సత్కరించారు.
Comments
Loading comments...

