వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేట మండలంలోని 48 ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఎంఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు.
ఈనెల 15న నోటిఫికేషన్, 18న ఓటర్ల జాబితా, 25న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకుని కొత్త ఎస్ఎంసీ సమావేశం నిర్వహిస్తారు.
Comments
Loading comments...

