వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేట జడ్పీటీసీ స్థానాన్ని ఓసీ మహిళకు, ఎంపీపీ పదవిని ఓసీ జనరల్కు కేటాయిస్తూ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గతంలో జడ్పీటీసీ ఓసీ జనరల్, ఎంపీపీ ఓసీ మహిళకు కేటాయించారు.
రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో కూటమి టికెట్ల కోసం ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీట్ల కోసం పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

