Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగనాయక స్వామి ఆలయంలో ఎర్ర శేఖర్ పూజలు

Follow Udayam on Google
sreekanth patel Aug 22, 2026 6:34 PM మహబూబ్‌నగర్General
రంగనాయక స్వామి ఆలయంలో ఎర్ర శేఖర్ పూజలు - Udayam
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పెద్దగుట్టలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ ఎర్ర శేఖర్‌ను శాలువాతో సత్కరించారు. ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...