వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ ఉర్సు, రంగ సముద్రం చెరువు వద్ద మత్స్యకారుల వలకు భారీ కొండచిలువ చిక్కడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు.
7 అడుగుల పొడవు, 15 కిలోల బరువున్న కొండచిలువను జూ పార్కులో వదిలేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

