Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రమేష్ కుమార్‌కు వెన్న ఈశ్వరప్ప ఘన సన్మానం

Follow Udayam on Google
D GANESH Aug 10, 2026 9:20 PM మహబూబ్‌నగర్General
రమేష్ కుమార్‌కు వెన్న ఈశ్వరప్ప ఘన సన్మానం - Udayam
గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్ప, వికారాబాద్ జిల్లా నూతన బీజేపీ అధ్యక్షుడు యు. రమేష్ కుమార్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటంపై చర్చించారు. కరణం ప్రహ్లాద రావు, పైడి రాకేష్ రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...