Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తం కొరతతో చికిత్స ఆలస్యం కాకూడదు: మంత్రి

Follow Udayam on Google
Harika Oct 01, 2026 2:58 PM హైదరాబాద్General
రక్తం కొరతతో చికిత్స ఆలస్యం కాకూడదు: మంత్రి - Udayam

Photo Gallery

రక్తం కొరతతో చికిత్స ఆలస్యం కాకూడదు: మంత్రి - gallery image 1
రక్తం కొరతతో చికిత్స ఆలస్యం కాకూడదు: మంత్రి - gallery image 2
రక్తం కొరతతో చికిత్స ఆలస్యం కాకూడదు: మంత్రి - gallery image 3
రక్తం అందుబాటులో లేక ఏ రోగికీ చికిత్స ఆలస్యం కాకూడదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జాతీయ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా సనత్‌నగర్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, యువత, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఎన్జీవోలు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...