వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం చిన్నవార్వాల్లో బీజేపీ సేవా సంకల్ప యాత్రలో భాగంగా మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. మండల అధ్యక్షుడు కె. విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి యువత, స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.
ముఖ్య అతిథులు గిరమోని శ్రీనివాస్, శంకర్ నాయక్, నరహరి రెడ్డి, గడ్డమీది మల్కయ్య రక్తదాతలను అభినందించారు. నాయకులు, కార్య కర్తలు, గ్రామ యువత పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

