Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసే ప్రాణదాతలు కండి

Follow Udayam on Google
K. Anuradha Oct 02, 2026 1:53 PM శ్రీకాకుళంGeneral
రక్తదానం చేసే ప్రాణదాతలు కండి - Udayam
ఎచ్చెర్ల జే.ఆర్.పురం పంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. DGM శ్రీనివాస్, రజిక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గురజాపు రాము, దమ్ము శ్రీను, తిప్పాన రమణ, జోగ ఆది, గంగి హరి, దారపు రెడ్డి ప్రశాంత్, చుక్క రాజు తదితరులు రక్తదానం చేశారు.

Comments

G
Loading comments...