Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 4:22 PM విజయనగరంGeneral
రక్తదాన శిబిరానికి విశేష స్పందన - Udayam
బొబ్బిలి పట్టణంలోని ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. బొబ్బిలి సీహెచ్సీ బ్లడ్ స్టోరేజ్ కేంద్రంలో రక్త నిల్వలు లేకపోవడంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేసేందుకు 28 మంది విద్యార్థులు ముందుకురాగా టెక్నీషియన్ సుధాకర్, సిబ్బంది రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...