వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాలకృష్ణ రక్తదాన ఆవశ్యకతను వివరించారు.
తాను A నెగెటివ్ గ్రూపుతో 57 సార్లు రక్తదానం చేసి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. రక్తనిధి సిబ్బంది, రోగులు ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

