రక్షిత సంచలనం.. క్వార్టర్స్‌లోకి

హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ రక్షితశ్రీ రామరాజ్ సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యుఫెయ్‌ను 21-18, 24-22తో ఓడించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఈ విజయాన్ని తన కెరీర్‌లో అత్యుత్తమంగా అభివర్ణించింది. యుఫెయ్‌పై గెలవడం నమ్మలేకపోతున్నానని ఆనందం వ్యక్తం చేసింది.
Comments
Loading comments...
