Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ వేళ పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
madhu Aug 28, 2026 5:54 PM ములుగుGeneral
రక్షాబంధన్ వేళ పోలీసుల తనిఖీలు - Udayam
రక్షాబంధన్ సందర్భంగా ప్రజల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మేడారం ప్రధాన రహదారిపై ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. మద్యం సేవించి, అతివేగంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

Comments

G
Loading comments...