Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీ సింప్లిసిటీనే ఆయన బలం: విద్యాబాలన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 3:50 PM జాతీయంవినోదం
రజనీ సింప్లిసిటీనే ఆయన బలం: విద్యాబాలన్‌ - Udayam
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎంత స్టార్‌డమ్‌ ఉన్నా సాధారణ వ్యక్తిలా ఉండటమే ఆయనను అందరూ ఇష్టపడటానికి కారణమని నటి విద్యాబాలన్‌ అన్నారు. ‘జైలర్‌ 2’లో ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, రజనీ తన మాటలతో ఒత్తిడిని తగ్గిస్తారని తెలిపారు. ఈ సినిమాలో రజనీ ముఖంపై సిగరెట్‌ పొగ వదిలే సన్నివేశం చిత్రీకరణలో భయపడ్డానని విద్యాబాలన్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...