Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 2:46 PM జాతీయంవినోదం
400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక - Udayam
నటి రష్మిక మందన్న ‘ప్రాజెక్ట్‌ అన్నపూర్ణ’ ద్వారా 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. వచ్చే ఏడాది పాటు మూడు నెలల చొప్పున ఈ సాయం కొనసాగించనున్నట్లు తెలిపారు. ‘రణబాలి’లో జయమ్మ పాత్ర తనను ప్రభావితం చేసిందని రష్మిక పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా కుటుంబాలకు సాయం అందిస్తూ, ఇతరులు కూడా చిన్నచిన్న సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...