Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి భవన్‌లో ‘రామాయణం’ ప్రదర్శన?

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 2:30 PM జాతీయంవినోదం
రాష్ట్రపతి భవన్‌లో ‘రామాయణం’ ప్రదర్శన? - Udayam
రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌, సాయిపల్లవి నటిస్తున్న ‘రామాయణం: పార్ట్‌ 1’ చిత్రాన్ని విడుదల రోజైన నవంబర్‌ 5న రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం చిత్రబృందం అనుమతులు కోరుతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. అయితే ఈ ప్రదర్శనపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దర్శకుడు నితేశ్‌ తివారీతో పాటు ప్రధాన నటీనటులు ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...