వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్స్టార్ ఇమేజ్ కంటే బెంగళూరులో బస్సు కండక్టర్గా పనిచేసిన రోజులే తనకు ఎక్కువ దగ్గరగా అనిపిస్తాయని నటుడు రజనీకాంత్ తెలిపారు. తక్కువ జీతం వచ్చినా ఆ ఉద్యోగంలో సంతోషంగా ఉండేవాడినని ‘జైలర్ 2’ దర్శకుడు నెల్సన్తో సంభాషణలో వెల్లడించారు.
బెంగళూరులో ఖాకీ దుస్తుల్లో ఉన్న కండక్టర్లను, బస్సులను చూసినప్పుడు మళ్లీ ఆ ఉద్యోగం చేయాలనిపిస్తుందని చెప్పారు.
Comments
Loading comments...

