Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్‌ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 2:51 PM జాతీయంవినోదం
ఇమ్రాన్‌ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం - Udayam
‘గన్‌మాస్టర్ G9’ షూటింగ్‌లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరిస్తుండగా క్రేన్‌కు వేలాడదీసిన ఎస్‌యూవీ అదుపుతప్పి కింద ఉన్న వ్యాన్‌పై పడింది. వ్యాన్‌కు సమీపంలోనే ఇమ్రాన్‌ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. దర్శకుడు ఆదిత్య దత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కూడా నటిస్తుండగా, నవంబర్‌ 27న విడుదల కానుంది.

Comments

G
Loading comments...