Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 12:39 PM గుంటూరుGeneral
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి - Udayam
రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ AP రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని PGRS కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...