వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతిపురం మండలం నర్సిపురం గ్రామ రజకుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు.
శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ను కలిసిన రజకులు ఇస్త్రీ పెట్టెలు, ధోబీఖానాలు ఏర్పాటు చేయాలని, వృత్తికి అవసరమైన రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

