వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై గురువారం బాలిస్టిక్ క్షిపణి దాడులు జరిగినట్లు సమాచారం. నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించగా, కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా భారీ పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
దాడులకు తామే బాధ్యులమని ఇరాన్ మద్దతున్న హూతీలు ప్రకటించారు. విమానాశ్రయం దెబ్బతిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

