Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామ్రేడ్‌ కళ్యాణ్‌ రివ్యూ

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:19 AM జాతీయంవినోదం
కామ్రేడ్‌ కళ్యాణ్‌ రివ్యూ - Udayam
రేటింగ్: 2.75/5 శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ఈవారం విడుదలైంది. 1990ల నాటి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో థియేటర్‌ యజమాని కళ్యాణ్‌ జీవితం మలుపు తిరుగుతుంది. సితార కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో అతడు పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఎలా మారాడు? నక్సలైట్లు, పోలీసుల పోరుతో అతడికి ఉన్న సంబంధమేంటి? అన్నది కథ.

Comments

G
Loading comments...