వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీసుశాఖలో సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న నలుగురు పోలీసు అధికారులకు ఎస్పీ దామోదర్ ఆత్మీయ వీడ్కోలు పలికారు.
వారి సేవలను అభినందిస్తూ, ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రిటైర్మెంట్ ప్రయోజనాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

