వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్ బాలాజీనగర్ మెయిన్ రోడ్డులో రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాటి రవీందర్ ఇంట్లో చోరీ జరిగింది. కుమారుడి చికిత్స కోసం కుటుంబంతో హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఇంటి పనిమనిషి కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చోరీకి గురైన నగదు, బంగారం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

