Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ PET ఉపాధ్యాయుడు గోవర్ధన్ మృతి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:43 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రిటైర్డ్ PET ఉపాధ్యాయుడు గోవర్ధన్ మృతి - Udayam
ధర్మవరం కొత్తపేటలోని ప్రభుత్వ పాఠశాలలో మాజీ PET ఉపాధ్యాయుడు గోవర్ధన్ గౌడ్ (64) శుక్రవారం మృతి చెందారు. విద్యార్థులకు సేవలందించిన ఆయన పదవీ విరమణ పొందారు. అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గోవర్ధన్ గౌడ్ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...