Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్‌ క్రికెటర్లకు బీసీసీఐ 15 లక్షలకు పెంపు

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:59 AM జాతీయంక్రీడలు
రిటైర్డ్‌ క్రికెటర్లకు బీసీసీఐ 15 లక్షలకు పెంపు - Udayam
రిటైరైన క్రికెటర్ల వైద్య ఖర్చుల కోసం బీసీసీఐ అందించే ఏకకాల ఆర్థిక సాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. ముంబయిలో జరిగిన ఏజీఎంలో చాముండీశ్వరీనాథ్‌ చేసిన ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 25 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు ప్రస్తుతం అందిస్తున్న రూ.30 వేల పింఛనును 5–24 మ్యాచ్‌లు ఆడినవారికీ వర్తింపజేయాలని చాముండీశ్వరీనాథ్‌ ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...