వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం డీఎస్పీగా పదవీ విరమణ పొందిన నాగరాజును మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగరాజును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొంది పదవీ విరమణ చేయడం అభినందనీయమని అన్నా రాంబాబు పేర్కొన్నారు.
Comments
Loading comments...

