వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల కురుస్తున్న వర్షాలతో తాడిచర్ల సమీపంలోని మానేరు వాగులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు మానేరు పరివాహక ప్రాంతం వైపు వస్తోంది.
వరద ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.
Comments
Loading comments...

