Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న టీబీ కేసులు

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 11:27 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న టీబీ కేసులు - Udayam
భద్రాద్రి జిల్లాలో క్షయ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి నెల 200కు పైగా కొత్త టీబీ కేసులు నమోదవుతున్నాయి. 2025లో 2,312 కేసులు నమోదు కాగా, 2026 జులై నాటికి 1,440 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 90 శాతం ఏజెన్సీ ప్రాంతం ఉండటంతో నిరక్షరాస్యత, అవగాహన లోపం కారణంగా చాలామంది తొలి దశలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...