Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 20, 2026 6:34 PM అమరావతిGeneral
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో గత నెల జూన్ 26 నుంచి ఇప్పటివరకు మొత్తం పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి. తాజాగా బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్‌5 వేరియంట్ వెలుగుచూస్తుండగా, వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...