Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం ధరల పెంపుపై సందేహం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 29, 2026 6:42 AM అమరావతిGeneral
బియ్యం ధరల పెంపుపై సందేహం - Udayam
ఎల్‌నినో పేరుతో బియ్యం ధరలను మిల్లర్లు భారీగా పెంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించి కిలోకు రూ.10 నుంచి రూ.14 వరకు ధరలు పెంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీశ్రీ ఉమ్మడి జిల్లాలో వరి దిగుబడులు అధికంగా వచ్చినా ధరలు పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.

Comments

G
Loading comments...