Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పెరిగిన సన్నబియ్యం ధరలు

రాజిత దేవి Jul 22, 2026 3:38 PM హైదరాబాద్in about 3 hours
భారీగా పెరిగిన సన్నబియ్యం ధరలు - Udayam Digital
తెలంగాణలో సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం రేషన్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ, రెండు నెలల్లోనే కిలోపై రూ.10-12 వరకు పెరిగింది. సోనా మసూరీ, BPT, IR-64 క్వింటాకు రూ.1,000-1,500 వరకు పెరిగి సామాన్యులపై భారం పడుతోంది. ఎల్‌నినో వల్ల వరిసాగు తగ్గుతుందన్న అంచనాలతో హోల్‌సేల్ వ్యాపారులు స్టాక్‌ను అక్రమంగా బ్లాక్ చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...