Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిప్ కరెంట్, డ్రగ్స్‌పై మెరైన్ పోలీసుల అవగాహన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 7:43 PM శ్రీకాకుళంGeneral
రిప్ కరెంట్, డ్రగ్స్‌పై మెరైన్ పోలీసుల అవగాహన - Udayam
ఎచ్చెర్ల మండలం ముద్దాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు మెరైన్ పోలీసులు రిప్ కరెంట్, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ జి. హరికృష్ణారావు హాజరై సముద్రంలో రిప్ కరెంట్ ఏర్పడినప్పుడు నీటి రంగు మార్పు, ప్రాణరక్షణ మెలకువలను వివరించారు. డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనమవుతాయని, మహిళలు, బాలికలపై దౌర్జన్యాలు, పోక్సో చట్టంపై తెలిపారు.

Comments

G
Loading comments...