వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది గురువారం వినూత్న నిరసన తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమస్యలు వివరిస్తూ సిబ్బంది ఉత్తరాలు రాశారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లపై సిబ్బంది నిరసన కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

