వార్తలకు తిరిగి వెళ్లండి

2024-25 & 2025-26 సంవత్సరాలకు సంబంధించిన కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంటు నిధులు పెండింగ్‌పై స్తానిక MLA అదితి గజపతి రాజు CM చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారు.
ఈ నేపద్యంలో ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేశారు. ఈ సందర్బంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ శుక్రవారం MLA కు కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Loading comments...

