Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్‌ చేసిన సచిన్‌కు అభినందనలు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 3:04 PM మెదక్General
రీల్‌ చేసిన సచిన్‌కు అభినందనలు - Udayam
మెదక్ జిల్లా చరిత్రను తెలియజేసేలా ‘మెదక్ మచ్చ’ పేరుతో రీల్ రూపొందించి జిల్లాలో ప్రథమ బహుమతి గెలుచుకున్న రామాయంపేటకు చెందిన మర్కు సచిన్‌ను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అభినందించారు. చరిత్రకు సంబంధించిన మరిన్ని అంశాలను లోతుగా పరిశీలించి వెలుగులోకి తీసుకురావాలని సచిన్‌కు సూచించారు. ఆయన ప్రతిభను అభినందిస్తూ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...